MBNR: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 కోసం జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ జె. రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు యోగా కోచ్ కె. సాయికుమార్ 7793974713 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
రేపు యోగా ఎంపిక పోటీలు


