NDL: జిల్లా, రాష్ట్ర ప్రజలకు,వినాయక చవితి పర్వదినం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి గణేషుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. వినాయక చవితిని ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


