హైదరాబాద్: 28°C
తెలంగాణ

1.33 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ

HYD: గణేష్ ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం HMDA 1.33 లక్షల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రధాన కూడళ్లు, సంచార వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు వీటిని అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యమవ్వగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3.26 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.