PLD: రొంపిచర్ల చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నట్రావెల్ బస్సు ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం


