హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా'

VZM: ఈ నెల 16 జరగవలసిన నెల్లిమర్ల నియోజకవర్గ YCP విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడినట్లు ఆ పార్టీ సమన్వయకర్త గదల సన్యాసినాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‌కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని, ఈమేరకు సమావేశం ఎప్పుడు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని సన్యాసినాయుడు పేర్కొన్నారు. పార్టి కార్యకర్తలు, నాయకులు విషయం గ్రహించాలని సూచించారు.