హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళాలో 1,274 మందికి ఉద్యోగాలు

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్థన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. నియోజకవర్గంతోపాటు పరిసర గ్రామాల నుంచి 1,700 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారన్నారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌, టీవీఎస్‌, తదితర 20 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా 1,274 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.