SRD: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదివారం పటాన్ చెరువు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ మల్లన్న ఆలయం వద్ద మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ చేపట్టారు. తెలంగాణ యూత్ ప్రోటోకాల్ ఛైర్మన్ ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు విగ్రహాలు పంపిణీ చేశారు. మట్టి గణపతులను పూజించి ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
మట్టి గణపతుల ఉచిత పంపిణీ


