హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పరీక్షల్లో కుర్తివాడ విద్యార్థుల ప్రతిభ

MDK: రెంజుకి షాటోకన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో జిల్లా స్థాయి కరాటే బెల్ట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు వివిధ మండలాల నుంచి 80 మంది హాజరుకాగా, కుర్తివాడకు చెందిన 12 మంది విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్‌గా నగేష్, అబ్జర్వర్లుగా అశోక్, సత్యనారాయణ వ్యవహరించారు.