హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తప్పవు'

అన్నమయ్య: సోషల్ మీడియాలో కులాలు, మతాలు, రాజకీయాల పేరుతో వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అభ్యంతరకర పోస్టులు చేసే వారితో పాటు ఆయా వాట్సప్ గ్రూప్ అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.