కృష్ణా: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర, గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని పేర్కొంటూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులనే పూజించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మట్టి గణపతులను పూజించాలి: ఎమ్మెల్యే


