KDP: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎద్దుల బండిలో ఆలయ దర్శనానికి వెళ్తున్న దాసరి అనుపుల్లయ్య కుటుంబ సభ్యులను లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది నాగబాబు, భాస్కర్ క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ.. పలువురికి గాయాలు


