SDPT: మాలపల్లికి చెందిన వెన్న ఎల్లమ్మ, గొల్లపెల్లి కొమురవ్వలకు గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, సర్పంచ్ వెన్న స్వర్ణలత సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ఈ నిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శనిగరపు గోపాల్, బత్తుల వీరస్వామి, భోజ సదయ్య, సొల్లు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాలపల్లిలో CMRF చెక్కుల పంపిణీ


