KDP: గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో భాగంగా పెద్దపల్లి రెవెన్యూ పరిధిలో రైతుల పంట పొలాల్లోని రేకుల షెడ్లను ఎలాంటి సమాచారం లేకుండా JCBలతో తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.13 లక్షలతో నిర్మించిన షెడ్లలో పశువుల దాణా నిల్వ చేసుకునేవారమన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా..గూగుల్ మ్యాప్‌లో నమోదైన షెడ్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని MRO తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
షెడ్ల తొలగింపు.. రైతుల ఆవేదన!


