కృష్ణా జిల్లాలో ఈనెల 17న మంత్రి నారా లోకేశ్ సెప్టెంబర్ పర్యటించనున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తి తెలిపారు. పామర్రు, గుడ్లవల్లేరు మీదుగా పెడన చేరుకోనున్న లోకేశ్ అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మంగినపూడి సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల గణేష్ విగ్రహాన్ని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈనెల 17న మంత్రి పర్యటన


