నెల్లూరు: ఈ నెల 18న రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఉ. 10 గంటలకు వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో రూ.28.30 లక్షలతో నిర్మించిన భవిత భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రూ.53 లక్షలతో నిర్మించిన MRC, MEO కార్యాలయాలను ప్రారంభించి, మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
18న ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన


