హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘హెల్మెట్ ధరించకపోతే చర్యలు తప్పవు’

PLD: నరసరావుపేట పల్నాటి రోడ్డులో అన్న క్యాంటీన్ వద్ద 2 టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి పెనాల్టీలు విధించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ ప్రభాకర్‌రావు హెచ్చరించారు.