హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతల ఆదాయం రూ.3.38 లక్షలు

ATP: ​అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో ఆదాయం పెరిగింది. మొత్తం 388 ఈ-పర్మిట్ల ద్వారా రూ.3,38,350 సమకూరింది. గొర్రెలు, మేకల సంతలో 208 ఈ-పర్మిట్లకు రూ.1,89,750 ఆదాయం వచ్చింది. పశువుల సంతలో 180 ఈ-పర్మిట్లకు రూ.1,48,600 వచ్చిందని యార్డు ఎంపికశ్రేణి కార్యదర్శి గోవిండు, సూపర్‌వైజర్ కిశోర్ కుమార్ వెల్లడించారు.