హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘క్యాప్కో’ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం: ఛైర్మన్

సత్యసాయి: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (క్యాప్కో)ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏపీ ఛైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి సాయి ఆరామంలో జరిగిన 16వ జాతీయ వినియోగదారుల సదస్సు ముగింపు సభలో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.