సత్యసాయి: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


