KDP: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ డా. శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని, నీటి వనరులు కలుషితం కాకుండా నిమజ్జనాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా సాగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఇంటా గణనాథుని కృప వెల్లివిరియాలి: కలెక్టర్


