సత్యసాయి: విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని మంత్రి సవిత దర్శించుకున్నారు. వరుసగా 6వ సారి ప్రతిష్ఠించిన ఈ గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న, ఛైర్మన్లు డూండి రాకేష్, పేరేపి ఈశ్వర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
72 అడుగుల భారీ గణపతికి మంత్రి పూజలు


