హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

KDP: చెన్నూరు చిన్నమాచుపల్లి మెయిన్‌ రోడ్డులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయిన బైక్‌ అదుపుతప్పి బస్సు కింద పడింది. బస్సు చక్రాలు ఇద్దరు యువకులపై నుంచి వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కడప రవీంద్రనగర్‌కు చెందినవారిగా గుర్తించారు.