విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఆత్రేయ కళాపీఠం, ఆచార్య ఆత్రేయ 37వ వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కళాబంధు హాజరయ్యారు. కళాబంధు జి.వి. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆయన సాహిత్యం తరతరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
'ఘనంగా ఆత్రేయ స్మారక వేడుకలు'


