VSP: ఆనందపురం సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాది, వికలాంగుల కాలనీకి చెందిన ఓ బాలుడు ఆనందపురం బ్రిడ్జి వద్దకు చేరుకొని అక్కడ ఓ ఆటో డ్రైవర్‌ను గంభీరం రిజర్వాయర్ ఎక్కడని ప్రశ్నించడంతో, అనుమానంతో ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రిస్క్యూ చేసి బాలుడిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'బాలుడిని రక్షించిన ఆనందపురం పోలీసులు'


