SRCL : గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు సమీప పార్కులో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం పూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. బీఆర్‌ఎస్ నాయకుడు తోట ఆగయ్య, ఫ్యాక్స్ ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ నరసింహులు పాల్గొని ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు
తెలంగాణ
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు


