JGL: పెగడపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో గణపతుల ఆగమన కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం గణపతుల ప్రతిష్ఠాపన సందర్భంగా మండపాల నిర్వాహకులు విగ్రహాలను ట్రాక్టర్ల ద్వారా డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలతో మండపాలకు తరలించారు. 9 రోజులపాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గణపతుల ఆగమన కార్యక్రమం


