PDPL: అప్పన్నపేటలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా, సీనియర్ విభాగానికి సంబంధించి ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ మండలాల నుంచి వచ్చిన 230 మంది క్రీడాకారులు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ప్రతిభ చాటి ఎంపికైన క్రీడాకారులను ఏసీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, పీఈటీ నాయకులు వేల్పుల సురేందర్, దాసరి రమేష్‌లు అభినందించారు.
తెలంగాణ
ఖోఖో సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభం


