హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బోనాల మహోత్సవం

NGKL: చారకొండ మండలంలోని జూపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. యువకులు డప్పు చప్పుళ్లకు తగినట్లుగా చేసిన ఆటపాటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.