హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

HYD: కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. స్నేహితుడి బర్త్‌డే వేడుకల కోసం మియాపూర్ నుంచి 8 మంది యువకులు కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.