MBNR: మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య సిబ్బందితో కలిసి పట్టణంలోని వినాయక మండపాలను సందర్శించారు. నిర్వాహకులకు భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మండపాల రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వాహకులతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు.
తెలంగాణ
మండపాల వద్ద పోలీసుల భద్రతా సూచనలు


