GDWL: రేపల్లెలో కులాంతర వివాహం చేసుకున్నందుకు దళిత యువకుడి ఇంటిని కూల్చడం హేయమైన చర్య అని, దీనికి కారకుడైన గ్రామ సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం గద్వాలలో నిరసన అనంతరం రేపల్లెలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. బాధితులకు పక్కా ఇల్లు, పరిహారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
VIDEO: రేపల్లె సర్పంచ్‌ను అరెస్టు చేయాలి: జాన్ వెస్లీ


