SRPT: కోదాడలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ద్వారా మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు కోదాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 300 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 19 న కోదాడలో మేఘా జాబ్ మేళా


