హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజేలకు నో పర్మిషన్: ఎస్పీ

MBNR: జిల్లా ప్రజలకు ఎస్పీ డి.జానకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి అనుమతి పొందాలని ఆమె సూచించారు. అధిక శబ్దంతో డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు, 8712659360కు సమాచారం ఇవ్వాలని కోరారు.