ADB: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి ఉన్నత స్థాయికి చేరుకోవాలని MLA పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలా క్రియేటివ్ & డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ తొలి బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. నైపుణ్యాలతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని MLA పిలుపునిచ్చారు.
తెలంగాణ
సాంకేతికంగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి: MLA


