GDWL: గద్వాల పట్టణంలోని నెమలి కంటి యూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిటీ సభ్యులు పట్టణంలో యూత్ అధర్వంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని పూజ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పూజకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం


