హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం'

PDPL: వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని అన్నారు.