హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయుధ రైతాంగ పోరాట మహోన్నతమైనది: CPM

GDWL: దోపిడీ, పీడన, హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ప్రతిఘటనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సెప్టెంబర్ 17 వక్రీకరణలు వాస్తవాలు అంశంపై సెమినార్ నిర్వహించారు. భూమి భుక్తి కోసం జరిగిన మహోన్నత పోరాటమే సాయుధ రైతాంగ పోరాటమని నాయకులు అన్నారు.