NGKL: 'సేవా సంకల్ప్ అభియాన్'లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
'సేవా సంకల్ప్ అభియాన్'పై గువ్వల బాలరాజు పిలుపు


