హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా KPL-4 ప్లేయర్స్ ఆక్షన్

MDK: రామాయంపేట మండలం క్యాట్రియాల గ్రామంలో సంక్రాంతి పురస్కరించుకుని నిర్వహించనున్న KPL సీజన్-4 క్రికెట్ ఆక్షన్ ఆదివారం ఘనంగా జరిగింది. 5 జట్ల యాజమాన్యాలు పోటీపడి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.