KMM: ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించి ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు బదిలీ అవుతున్న గుమ్మడి హరితకు ఆదివారం ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మురళి మాట్లాడుతూ.. హరిత ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా సేవలు అందించారని కొనియాడారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
బదిలీ ఎస్సై హరితకు ఘనంగా వీడ్కోలు


