హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలి'

NZB: సహారా ఇండియాలో డబ్బులు పొదుపు చేసుకున్న 13 కోట్ల మంది బాధితులకు సుమారు రూ.3 లక్షల కోట్లు వెంటనే చెల్లించాలని ధర్పల్లిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సహారా ఆస్తులను విక్రయించి బాధితులకు డబ్బులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.