హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిమాత జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

MDCL: సుభాష్‌నగర్‌లోని ఆయిమాత దేవాలయంలో సిర్వీ సమాజ్ ఆధ్వర్యంలో ఆయిమాత అమ్మవారి 611వ జయంతి, ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, సమాజానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు.