SRPT: మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్ తండాకు చెందిన వెంకన్న మూడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇవ్వాళ డాక్టరేట్ పొందారు. ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో ‘డిజైన్ ఆఫ్ ఏఎస్ఐపీ మల్టిపుల్-స్టేజ్ పారలలిజం ఆన్ రిస్క్ పైప్‌లైన్ ఆర్కిటెక్చర్’ అంశంపై పరిశోధన చేశారు.
తెలంగాణ
OU నుంచి వెంకన్న మూడ్‌కు డాక్టరేట్!


