హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శ

NRML: భైంసా పట్టణంలోని పురాణ బజార్‌లో బీజేపీ నాయకుడు అశోక్‌ లడ్డా కుమారుడు హనుమాన్‌ లడ్డా అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హనుమాన్‌ లడ్డా మృతి వివరాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.