హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయకులనే పూజిద్దాం..!

VKB: తాండూరు పట్టణంలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం బీసీ సంఘ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.