WNP: తన వ్యక్తిగత భద్రతా అధికారి జగదీశ్వర్ రెడ్డి తల్లి మృతి చెందడంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


