SRPT: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్ పర్సన్ కోతి మాధవి కోరారు. ఆదివారం తిరుమలగిరిలో టీయూజేఏసీ మండల అధ్యక్షులు లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఒక మహత్తర చరిత్ర అన్నారు.
తెలంగాణ
'తెలంగాణ ఉద్యమకారుల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి'


