హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయిలో మెరిసిన సిద్దిపేట కుర్రాడు

SDPT: సిద్దిపేట 11వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ధూల్మిట్ట జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి రిత్విక్ ప్రతిభ చాటాడు. బెల్లంపల్లిలో జరిగిన పోటీల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'బెస్ట్ ఆల్‌రౌండర్' అవార్డు సొంతం చేసుకున్నాడు. రిత్విక్‌ను, శిక్షణ ఇచ్చిన పీడీ సతీష్, నవీన్‌లను సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నేతలు కైలాసం, రేణుక అభినందించారు.