హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి వరకు ప్రత్యేక రైలు పొడిగింపు

MNCL: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాగజ్ నగర్ ప్రత్యేక రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే మరో రోజు పొడిగించింది. ఈరోజుతో పాటు రేపు 14న నడుస్తుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:10కు బయలుదేరి సాయంత్రం 5:30కు కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11:15కు నాంపల్లికి చేరుతుందన్నారు.