MDK: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఎస్ఎస్ఏ జిల్లా పీటీఐ సంఘం ప్రధాన కార్యదర్శి షంషాద్దీన్ డిమాండ్ చేశారు. పేస్కేలు అమలుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని 29 రోజుల సమ్మె వేతనాన్ని వెంటనే చెల్లించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి: షంషాద్దీన్


